కొబ్బరి లౌజు
ఇది మా అమ్మ విధానం
=============
తురిమిన కొబ్బరి : పంచదార : పాలు
1 : 1 : 0.5
కలిపి పొయ్యి మీద పెట్టి కలియ పెడుతుండండి. మీ రుచుల మేరకు ఉడికించడి.
ఇపుడు తినండి. :-)
=============
తురిమిన కొబ్బరి : పంచదార : పాలు
1 : 1 : 0.5
కలిపి పొయ్యి మీద పెట్టి కలియ పెడుతుండండి. మీ రుచుల మేరకు ఉడికించడి.
ఇపుడు తినండి. :-)

1 Comments:
ఇది బెల్లం తో చెయ్యటం:
తురిమిన కొబ్బరి :బెల్లం:నీళ్ళు
1/4Kg:1/4Kg:70ml
పొయ్యి మీద తిప్పుతూ, ముద్ద పాకం రావాలి (తీగ తెగ 1 inch తెగ కూడదు )
దించి,చల్లరనిచ్చి , చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకోవాలి.
Post a Comment
<< Home