జున్నుగడ్డి హల్వా
-- 10g of జున్నుగడ్డి ,
-- 1Liter of milk
-- 250 ml of sugar
జున్నుగడ్డి చిన్న చిన్న ముక్కలు చేసి పాలలో వేసి 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తరువాత పొయ్యిమీద జున్నుగడ్డి కరిగేదాకా కలియపెడుతూ ఉండండి. పంచదార కలిపండి. కంచంలో వేయండి. చల్లరిన తరువాత చాకుతో ముక్కలు చేయండి.

0 Comments:
Post a Comment
<< Home