Saturday, November 05, 2005

చామదంపల కూర (ఇగురు)

- చామదుంపలు ఉడికించాలి -- in cooker for 3 wistles
- పొట్టు తీయాలి.
- చక్రాల వలె కోయాలి.
- తాలింపు లో ముక్కలు వేయాలి.
- మగ్గిన తరువాత ఉప్పు కారం వేయాలి.
- ఉప్పు:కారం == 1:1
- 0.5 kg దుంపలు : 0.75 ఉప్పు 0.75 కారం spoon

0 Comments:

Post a Comment

<< Home