Saturday, November 05, 2005

ఉప్మా.

1/4 Kg ఉప్మా రవ్వ.
6 పచ్చి మిర్చి - చక్రాలలాగా.
1/4 స్పూను అల్లం.
1 ఉల్లి పాయ.
2-3 టమోట.
1 స్పూం ఉప్పు.
1:3 రవ్వ : నీల్లు.
- తాలింపు+ వేరు శనగ పప్పులు + మిర్చి + అల్లం + ఉల్లిపాయ + తమోట. (ఇదే వరుస లో)
- నీళ్ళు + ఉప్పు.
- నీళ్ళు పొగిన తరు వాత , గరిటతో తిప్పుతూ రవ్వ పొయ్యాలి.

2 Comments:

Blogger Unknown said...

it was useful to all people.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our new cannel.

11:02 PM  
Blogger Unknown said...

very useful
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel

10:30 AM  

Post a Comment

<< Home