Sunday, December 11, 2005

కాకరకాయ పులుసు.

కూకరకాయలు : 350gm
నూనెలో (0.25 cup ) వేసి sim లో 15 min. మగ్గనివ్వాలి.
తరువాత ఉల్లిపాయలు (150gm) వేసి కల పెట్టాలి.(10 min.)
చింతపడు పేస్టు(4 spoons) నీళ్ళలో (250 ml) కలిపి కూరలో కలపాలి.
కారం(2spoons) + ఉప్పు (2.8 spoons) + బెల్లం (180gm) 5 min కలిపి తాలింపు వేయాలి.

0 Comments:

Post a Comment

<< Home